Andhrabeats

నూతన సంవత్సరం తొలిరోజున 2 వేల మందిని కలిసిన చంద్రబాబు

 

నూతన సంవత్సర తొలిరోజున దాదాపు 2 వేల మందిని కలిసిన సిఎం చంద్రబాబు

1,600 మంది పేదలకు రూ.24 కోట్లు విడుదల చేసే సిఎంఆర్ఎఫ్ ఫైల్ పై సంతకంతో నూతన సంవత్సరం మొదటి రోజు తన ప్రారంభించిన సిఎం చంద్రబాబు.

@10.45am – టీటీడీ అర్చకులతో ఆశీర్వాదం తీసుకున్న సీఎం చంద్రబాబు.

@11 am- ఉదయం ఇంట్లో ఐఎఎస్,ఐపిఎస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయం ఇచ్చిన సిఎం.

@12.20- తరువాత దుర్గగుడిలో అమ్మవారి దర్శనం…మీడియా ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు

@1.30- అక్కడి నుంచి గవర్నర్ వద్దకు వెళ్లి న్యూ ఇయర్ విషెస్ చెప్పిన సిఎం

@2.30 -తరువాత మీడియా ప్రతినిధులతో పలు అంశాలపై గంటపాటు చిట్ చాట్.

@3.15- తరువాత పార్టీ కార్యాలయానికి వెళ్లిన సిఎం…దాదాపు 1500 మందితో పార్టీ కార్యాలయంలో ఫోటోలు దిగిన సిఎం. ప్రతి ఒక్కరి నుంచి విషెస్ స్వీకరించిన సిఎం..

@ 6 pm@ అనంతరం సచివాలయానికి వెళ్లిన చంద్రబాబు…సిఎంవో అధికారులతో సమావేశం

@6.15 -తరువాత సచివాలయం మొదటి బ్లాక్ లో ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులతో గంటపాటు చంద్రబాబు మీటింగ్. తన ఆలోచనలు చెప్పి….వారి సూచనలు తీసుకున్న సిఎం

@ 7.15 -అనంతరం రేపటి క్యాబినెట్ అజెండాపై సిఎం కార్యాలయ అధికారులతో చర్చించి…మరి కొంత మంది నాయకులను సచివాలయంలోనే కలిసి ఉండవల్లి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి.

TOP STORIES