Andhrabeats

ఆ 6,700 కోట్లు ఏమయ్యాయి? నోట్లు రద్దయినా తిరిగిరాలేదు

2000 notes missing

  2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుని 19 నెలలు దాటిపోయింది. కానీ రూ.6,700 కోట్ల రూపాయల నోట్లు మాత్రం ఇంకా తిరిగి రాలేదని ఆర్‌బీఐ తెలిపింది. నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించి ఇన్ని నెలలు అయినప్పటికీ ఈ నోట్లు ఎక్కడికి పోయాయో తెలియక ఆర్బీఐ షాకవుతోంది. దీనికి సంబంధించి ఆర్బీఐ కీలక విషయాలు వెల్లడించింది.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి ఏడాదిన్నర దాటింది. అయితే 1.88 శాతం కరెన్సీ నోట్లు ఇంకా […]