ఏపీకి మరో కొత్త హైవే

ఆంధ్రప్రదేశ్ కు మరో కొత్త జాతీయ రహదారి మంజూరు అయింది. ఈ నేషనల్ హైవే తో పిడుగురాళ్ళ మీదుగా హైదరాబాద్కు కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ నేషనల్ హైవే పనులు వేగవంతం చేస్తున్నారు. నేషనల్ హైవే 167ఏ గా పిలిచే ఈ రోడ్డు వాడరేవు నుంచి పిడుగురాళ్ల ను కలుపుతుంది. తాజాగా బాపట్ల జిల్లాలో పనుల్ని వేగవంత చేశారు. జాతీయ రహదారుల నిర్మాణాలతో పలు జిల్లాలో రూపురేఖలు మారుతున్నాయి. కోస్తాలో కీలకమైన వాడరేవు- పిడుగురాళ్ల జాతీయ రహదారి పనుల్లో […]