ప్రేమించలేదని నోట్లో యాసిడ్ పోసి.. కత్తితో పొడిచాడు

త్వరలో పెళ్లి చేసుకుని హాయిగా జీవితం గడుపుదామనుకున్న ఆ యువతి కలలను ఒక ప్రేమోన్మాది చిదిమేశాడు. ప్రేమికుల రోజే ఆమె జీవితాన్ని విషాదంలో ముంచేశాడు. తనను ప్రేమించడంలేదని ఒక యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. బలవంతంగా నోట్లో యాసిడ్ పోసి తాగించి, ఆపై కత్తితో శరీరంపై ఇష్టానుసారం పొడిచి పైశాచికానందం పొందాడు. ఆ యువతి ప్రస్తుతం ప్రాణపాయస్థితిలో బెంగుళూరు ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో శుక్రవారం ఈ దారుణ ఘటన జరిగింది. గుర్రంకొండ మండలంలోని నడిమికండ్రిగ […]