Andhrabeats

ఎయిర్‌పోర్టుల్లో కొత్త బ్యాగేజీ విధానం

Bagage Rules in Indian Airports

  విమాన ప్రయాణం చేయదలచిన ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు బయల్దేరే ముందు బ్యూరో ఆఫ్‌ సిలివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ(బీసీఏఎస్‌) ప్రకటించిన కొత్త హ్యాండ్‌ బ్యాగేజీ విధానం గురించి తెలుసుకోకపోతే చిక్కుల్లో పడక తప్పదు. ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ చెక్‌పాయింట్ల వద్ద ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోతుండడంతో హ్యాండ్‌ లగేజీ పాలసీకి సంబంధించి నిబంధనలను కఠినతరం చేయాలని బీసీఏఎస్, సీఐఎస్‌ఎఫ్‌ నిర్ణయించాయి. దీంతో వివిధ ఎయిర్‌లైన్లు కూడా ఈ కొత్త విధానాన్ని అమలు చేయక తప్పని పరిస్థితి ఎదురైంది. కొత్త బీసీఏఎస్‌ […]