Andhrabeats

103 ఎకరాల్లో ఎపీ కొత్త అసెంబ్లీ

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీయే 43వ అథారిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆ వివరాలను వెల్లడించారు. ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు, ఐకానిక్ బిల్టింగులకు సంబంధించి రూ.24 వేల 276 కోట్ల పనులకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. కొత్త అసెంబ్లీని 103 ఎకరాల్లోని 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ప్రజలకు ప్రవేశం కల్పించి టవర్ పైనుంచి అమరావతి సిటీ మొత్తం […]