గ్రీన్ హైడ్రో ప్రాజెక్టు జగన్ ఘనతే : అంబటి రాంబాబు

తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, వచ్చిన ప్రాజెక్టులను చంద్రబాబు తానే సాధించినట్టు చెప్పుకుంటున్నారని, ఇది సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. జగన్ గత ఐదేళ్లలో గ్రామ స్థాయి నుంచి పాలన మొదలు పెట్టి శాశ్వత నిర్మాణాలతో గ్రామాల్లో సంపద సృష్టిస్తే, చంద్రబాబు సీఎం అయ్యాక ఏడు నెలల్లోనే గ్రామాలను నిర్వీర్యం చేశారని ఆయన ఆక్షేపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అప్పులతో అధోగతి […]