చైనా పేల్చిన ఆర్థిక బాంబ్ — డాలర్ రాజ్యం కూలిపోతోందా?

చైనా తీసుకున్న డిజిటల్ యువాన్ నిర్ణయం ప్రపంచ ఆర్థిక పటాన్ని మార్చేస్తోంది. అమెరికా ఆధిపత్యంలో నడుస్తున్న డాలర్ స్విఫ్ట్ వ్యవస్థకు ఇది సవాల్. 7 సెకన్లలో చెల్లింపులు, తక్కువ ఖర్చు.. దీన్ని డీ–డాలరైజేషన్ దిశలో చైనా వేసిన చరిత్రాత్మక అడుగుగా ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. అమెరికా ఆధిపత్యానికి ముగింపు — డిజిటల్ యువాన్‌తో గ్లోబల్ ఫైనాన్స్‌లో కొత్త యుగం చైనా ప్రపంచ ఆర్థిక పటాన్ని తారుమారు చేసే మరో భారీ అడుగు వేసింది. అమెరికా […]
జగన్ కోటను చంద్రబాబు జయిస్తారా?

ఆగస్టు 12వ తేదీన పులివెందుల జెడ్‌పీటీసీ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో హోరాహోరీ పోరుగా మారింది. కేవలం ఒక జెడ్‌పీటీసీ స్థానానికే ఎన్నిక అయినా దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటె ఇది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. పులివెందుల జగన్ సొంత నియోజకవర్గమే కాదు.. వైఎస్‌ఆర్ కుటుంబానికి బలమైన కోట. గత నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ వైఎస్ కుటుంబానిదే గెలుపు. అక్కడ మరో పార్టీ వేలు పెట్టే అవకాశం కూడా […]
ఘోషిస్తున్న బెజవాడ

“Drones, AI, CCTV Cameras.. etc etc” లాంటి ‘గంభీరమైనవేవీ” లేక ముందే అంటే సుమారు 35 సంవత్సరాల క్రితమే మా బెజవాడ చాలా డీసెంట్ గా ఉండేది! దాదాపు ప్రతి ముఖ్యమైన కూడలిలో “ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్, ట్రాఫిక్ పోలీసులు” ఉండేవారు, “వన్ వే” నిబంధనలు నిక్కచ్చిగా అమలయ్యేవి! కానీ.. ఏ క్షణాన “రాజధాని” మా దగ్గరికి వచ్చిందో గానీ.. దానివల్ల మాకు కొత్తగా ఒరిగింది గుండు సున్నా! అప్పటి వరకు మా పాట్లేవో మేము […]
అటవీ శాఖలో ఆరోపణలున్న అధికారికే అందలం!

తీవ్ర ఆరోపణలు ఉన్న అధికారిని అటవీ దళాల అధిపతిగా నియమించేందుకు రంగం సిద్ధమవుతుండడం ఆ శాఖలో కలకలం రేపుతోంది. అటవీ శాఖలో పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్)గా పనిచేస్తున్న ఉత్తరాదికి చెందిన అధికారి కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నేతలను చేసుకుని చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం అటవీ దళాల అధిపతిగా (హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్సెస్) ఉన్న ఏకే నాయక్ త్వరలో రిటైర్ అవుతుండడంతో ఆ స్థానంలో హెడ్‌ఓడీగా తానే వస్తున్నట్లు అందరికీ చెప్పుకుంటూ అటవీ […]
2025లోనూ లేఆఫ్‌ల మోత.. భవిష్యత్తు ఎలా ఉంటుంది?

2023 నుంచి ప్రారంభమైన టెక్ పరిశ్రమల్లో ఉద్యోగాల కోతలు — అప్పట్లో తాత్కాలికం అనుకున్నారు. కానీ ఇప్పుడు, 2025లోనూ అదే బాట కొనసాగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, టిక్‌టాక్ వంటి భారీ స్థాయి సంస్థలు వేలాది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తి వ్యూహాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలు కలిసి ఈ పరిణామానికి కారణమయ్యాయి. ఏ సంస్థ ఎంత మందిని తొలగించింది? సంస్థ పేరు తొలగించిన ఉద్యోగుల సంఖ్య ప్రధాన కారణాలు గూగుల్ (Alphabet) […]
కూటమిలో సుడిగుండాలు తప్పవేమో!

ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు. అలాటిది కూటమి ఒరలో మూడు కత్తులు –చంద్రబాబు; అయన కొడుకు లోకేష్; కూటమి కూర్పులో సూత్రధారి అయిన పవన్ కళ్యాణ్. ఇలా అయితే కలహాల కాపురం కాక మరేమవుద్ది. కూటమి విజయ పరంపర కు తానే కారణం అని పవన్ భావన. అది నిజం కూడా కావొచ్చేమో! బాబు మరోసారి అధికార పీఠం ఎక్కడానికి బీజేపీ తో సంధి కుదరడం కీలకంగా మారింది. అలాటి కూటమి రధచక్రానికి పవన్ ఇరుసు […]