తక్కువ సమయంలో DSC SGT కోసం విజయవంతంగా ఎలా సిద్ధమవ్వాలి?

ఆంధ్రప్రదేశ్లో DSC 2025 నోటిఫికేషన్ విడుదలైంది. చాలామంది అభ్యర్థులు ప్రిపరేషన్లో లీనమైపోయారు. అయితే కొంతమంది అభ్యర్థులకు ఇప్పటికే ఆలస్యం అయింది. ముఖ్యంగా గర్భిణీలు, ఉద్యోగంలో ఉన్నవారు లేదా ఇంటి బాధ్యతలతో బిజీగా ఉన్నవారు ఇక ఏమి చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికే ఈ ప్రత్యేక వ్యాసం. అసలు సూత్రం – ఎక్కువ చదివే ప్రయత్నం కాకుండా, బలమైన వ్యూహంతో చదవాలి! DSC SGT పరీక్ష వివరాలు: మొత్తం మార్కులు: 150 పాస్ మార్కులు: […]
DSC డోర్ ఓపెన్.. మీ జర్నీకి ఇదే మొదలు : 16,347 ఖాళీలతో DSC 2025:

ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది ఆశావాదులకు DSC (డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ) 2025 నోటిఫికేషన్ ఒక కొత్త ఆశాకిరణంగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 16,347 ఖాళీలలో 14,088 జిల్లా స్థాయి పోస్టులు, 2,259 రాష్ట్ర/జోనల్ స్థాయి పోస్టులు ఉన్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు (7,487), సెకండరీ గ్రేడ్ టీచర్లు (6,599), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (2) ఉన్నారు. జిల్లాల వారీగా కర్నూల్లో […]