Andhrabeats

25 నుంచి ఏపీలో టీచర్ల బదిలీల ప్రక్రియ

ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు కసరత్తు మొదలైంది. ఈ నెల 25వ తేదీ నుంచి బదిలీల ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ ప్రక్రియ చేపడుతున్నారు. జులైలో మిగిలిన అన్ని శాఖల బదిలీలు చేపట్టినా టీచర్ల బదిలీలు మాత్రం చేయలేదు. ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి వారి బదిలీలను ప్రత్యేకంగా తీసుకుని ఇప్పుడు రోడ్‌మ్యాప్‌ ప్రకటించింది ఏపీ విద్యా శాఖ. ఇదీ రోడ్‌ మ్యాప్‌ – డిసెంబర్‌ 25, జనవరి […]