ఏపీ హోం శాఖ పనితీరు బాగోలేదా? అనితకు చెక్ పెడతారా!
రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు, అలజడులు లేకుండా ప్రశాంతంగా పాలన సాగిపోవాలంటే హోం శాఖ సమర్థవంతంగా పనిచేయాలి. నిరంతరం అప్రమత్తంగా ఉంటేనే ఆ శాఖను నడపడం సాధ్యమవుతుంది. కానీ ఏపీలో మాత్రం హోం శాఖకు వచ్చిన వినతుల పరిష్కారంలో అసంతృప్తే అధికంగా ఉంది. ఇది 49.76 శాతంగా ఉంది. ఈ గణాంకాలను బట్టే ఆ శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ, హౌసింగ్, పౌరసరఫరాలు, వైద్య ఆరోగ్యం, విద్యుత్, వ్యవసాయం, […]