బాలయ్యను వరించిన పద్మ భూషణ్

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 139 పద్మ అవార్డులను ప్రకటించగా, అందులో 113 మంది పద్మశ్రీ అందుకోనున్నారు. ఈ క్రమంలో మన నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. కళా రంగం కేటగిరిలో ఆయన్ను నామినేట్ చేయగా కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారం అయిన పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. దీంతో బాలయ్య అభిమానులు, తెలుగు దేశం కార్యకర్తలు, సినీ ప్రముఖులు సంతోషం […]