బిగ్ షాట్స్‌కు టీడీపీ రాజ్యసభ సీట్లు
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా పారిశ్రామికవేత్తలు సానా సతీష్, బీద మస్తానరావులను పంపాలని చంద్రబాబు నిర్ణయించారు. ఎన్డీయే కూటమి తరఫున ఒక స్థానానికి బీజేపీ తన అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను ఇప్పటికే ప్రకటించింది. ఈ మూడు స్థానాలు వైఎస్సార్‌సీపీకి చెందినవి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న బీద మస్తానరావు, మోపిదేవి వెంకట రమణ, ఆర్ కృష్ణయ్యలు అందులోకి జంప్ చేశారు. ఆర్థికంగా స్థితిమంతుడైన బీద మస్తానరావు రాజీనామా సమయంలోనే తిరిగి ఆ […]