సీఎంగా బిహార్ ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు?

బిహార్ ఎన్నికలకు మరో నెల రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఊహాగానాలు తారాస్థాయికి చేరాయి – మళ్లీ నితీష్ కుమారే పీఠాన్ని అధిరోహిస్తారా? లేక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో కొత్త ముఖం కనిపిస్తుందా? ఇండియా టుడే-సి ఓటర్ సర్వేలో అనేక పేర్లు వెల్లడయ్యాయి. వీరిలో లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పేరు అగ్రస్థానంలో ఉంది. రెండవ పేరు ప్రశాంత్ కిషోర్ది. వీరి తర్వాతే ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ […]