బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య
బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య మరోసారి రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం లభించింది. ఏపీ నుంచి బీజేపీ తరఫున ఈసారి ఆయన రాజ్యసభకు ఎంపికవనున్నారు. ఆర్ కృష్ణయ్యను తమ రాజ్యసభ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. ఆర్ కృష్ణయ్య ఇటీవలే వైఎస్ఆర్సీపీకి రాజీనామా బీజేపీలో చేరారు. ఏపీలో జగన్ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఎన్డీఏ కూటమితో చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఆయన రాజీనామా చేసి తిరిగి బీజేపీ […]