ఆంధ్రాలోనే బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ
పలు రాష్ట్రాలు పోటీ పడిన బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ కోసం చివరికి ఏపీ ఎంపికైంది. ఏపీలోనే ఈ భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ యాజమాన్యం నిర్ణయించింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఏపీలో ఏర్పాటు రిఫైనరీ ఏర్పాటు నిమిత్తం ముందస్తు కార్యకలాపాలను ప్రారంభించడానికి బోర్డు ఆమోదం తెలిపినట్టు సెబీ, స్టాక్ ఎక్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం బీపీసీఎల్ కు ముంబై, మధ్యప్రదేశ్, కొచ్చిలో ఆయిల్ రిఫైనరీలు ఉన్నాయి. తాజాగా […]