Andhrabeats

యానాంలో కొత్త అల్లుడికి బాహుబలి విందు

Big meal to son in law at Yanam

  గోదారోళ్ల మాటలకే కాదు.. ఆతిథ్యానికీ ప్రత్యేకత ఉంటుంది. పండగొచ్చిందంటే గోదావరి జిల్లాల ప్రజలు ఇంటికొచ్చే బంధువుల పట్ల కనబరిచే ఆప్యాయతకు అంతే ఉండదు. మర్యాదలతో చుట్టాల్ని కట్టిపడేయటంలో గోదావరి జిల్లాలకు మించినవారు లేరంటే అతిశయోక్తికాదు. ఇక ఇంటికొచ్చిన కొత్తల్లుడికి చేసే మర్యాదలు మరో స్థాయిలో ఉంటాయి. కేంద్ర పాలిత ప్రాంతం యానాం వర్తకసంఘం గౌరవాధ్యక్షుడు మాజేటి సత్యభాస్కర్, వెంకటేశ్వరి దంపతుల ఏకైక కుమార్తె హరిణ్యకు గతేడాది విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్‌తో వివాహం జరిపించారు. కొత్త […]