Andhrabeats

వాట్సాప్‌లోనూ చాట్‌ జీపీటీ

వాట్సాప్‌ నుంచి ఒక శుభవార్త. ఇకపై వాట్సాప్‌లో కూడా చాట్‌ జీపీటీతో చాట్‌ చేయొచ్చు. ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీని అన్ని సర్వీసుల్లోకి తీసుకొస్తోంది. ఇప్పుడు ఏఐ చాట్‌బాట్‌ వాట్సాప్‌ లేదా మీ సాధారణ ఫోన్‌ కాల్స్‌లో కూడా పనిచేస్తుంది. చాట్‌జీపీటీ ఇప్పుడు మెటా యాజమాన్యంలోని మెసేజింగ్‌ యాప్‌లో కూడా అందుబాటులో ఉంది. అమెరికాలో చాట్‌బాట్‌ను ఉచితంగా ఉపయోగించడానికి యూజర్లను అనుమతిస్తోంది. మెసేజింగ్‌ యాప్‌లో ఇప్పటికే మెటా ఏఐ చాట్‌బాట్‌ ఉచితంగా అందుబాటులో ఉంది. ఓపెన్‌ఏఐ వాట్సాప్‌లో చాట్‌జీపీటీని ఇంటిగ్రేట్‌ […]