Andhrabeats

కోళ్లకు అంతుచిక్కని వైరస్ : లక్షల్లో మృత్యువాత

కోళ్లను మృత్యువాత పడేలా చేస్తున్న అంతుచిక్కని వైరస్‌ పశ్చిమగోదావరి జిల్లాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి, తెల్లవారుజామున చనిపోతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యాధి కారణంగా ఆ జిల్లాలో ఇప్పటివరకు లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయని తెలుస్తోంది. ముఖ్యంగా పందేలు కోసం ప్రత్యేకంగా పెంచిన కోళ్లు కూడా వైరస్‌ బారిన పడి మరణించాయి. దీంతో కోళ్ల పెంపకందారులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇదే వైరస్‌ నాలుగేళ్ల క్రితం కూడా పశ్చిమగోదావరిలో […]

ఫారం కోళ్లలో ప్రమాదకర బ్యాక్టీరియా !

ఫారం కోళ్లకు యాంటీ బయోటిక్స్‌ను అతిగా ఇవ్వడం వల్ల వాటిలో యాంటీ మైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌ వృద్ధి చెందుతున్నట్లు ఎన్‌ఐఎన్‌ సైంటిస్టుల అధ్యయనంలో తేలింది. తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. తెలంగాణ, కేరళలో అమ్మే బాయిలర్‌ కోళ్లలో యాంటీ బయాటిక్స్‌ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్టు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషియన్‌ (ఎన్‌ఐఎన్‌) సైంటిస్టులు గుర్తించారు. పౌల్ట్రీ ఫార్‌మ్స్‌లో కోళ్లకు అవసరమున్నా, లేకపోయినా యాంటీ బయోటిక్స్‌ విచక్షణారహితంగా ఇవ్వడంతో వాటిలో యాంటీ మైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌ […]