మేనరికాలు మస్తు డేంజర్
చాలామంది బావా మరదళ్లు, లేదంటే మావయ్యను, కజిన్స్‌ని పెళ్ళి చేసుకోవడం మన దేశంలో చాలాచోట్లే జరిగేదే. ఇలా చేసుకోవడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని సైన్స్ చెబుతోంది. దీన్ని కాన్‌శాన్‌గ్వినిటీ అని పిలుస్తారు. కాన్‌శాన్‌గ్వినిటీ అంటే రక్త సంబంధం, దగ్గర బంధువులను వివాహం చేసుకోవడం. ఈ తరహా పెళ్ళిళ్లు భారత్‌లో సుమారు 13.6 శాతం జరుగుతున్నాయి. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా 53 శాతం ఇలాంటి వివాహాలే జరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. దక్షిణ భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో […]