సైబర్ నేరాలన్నీ వాట్సప్తోనే
![](https://www.andhrabeats.com/wp-content/uploads/2025/01/Cyber-Crime-through-Watsapp.jpeg)
ఈ ఇంటర్నెట్ యుగంలో సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త పంథాలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. భారీ లాభాల పేరుతో ఆశజూపడం లేదా డిజిటల్ అరెస్టుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు గుంజుతున్నారు. ఈ మోసాలకు సైబర్ నేరగాళ్లు ఎక్కువగా మెసేజింగ్ ప్లాట్ఫాట్ ‘వాట్సప్’నే వినియోగిస్తున్నారట..! ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది. వాట్సప్ వేదికగా స్కామర్లు ఎక్కువగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారని హోంమంత్రిత్వ శాఖ (MHA) పేర్కొంది. ఆ తర్వాత ఈ […]