సైబర్ నేరాలన్నీ వాట్సప్‌తోనే
ఈ ఇంటర్నెట్ యుగంలో సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త పంథాలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. భారీ లాభాల పేరుతో ఆశజూపడం లేదా డిజిటల్ అరెస్టుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు గుంజుతున్నారు. ఈ మోసాలకు సైబర్ నేరగాళ్లు ఎక్కువగా మెసేజింగ్ ప్లాట్‌ఫాట్ ‘వాట్సప్’నే వినియోగిస్తున్నారట..! ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది. వాట్సప్ వేదికగా స్కామర్లు ఎక్కువగా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారని హోంమంత్రిత్వ శాఖ (MHA) పేర్కొంది. ఆ తర్వాత ఈ […]
డిజిటల్ అరెస్టు.. 1.78 కోట్లు పోగొట్టుకున్న యువతి
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పోలీసులు, సైబర్ నిపుణులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా కొందరు మాత్రం నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా ముంబైలో ఒక యువతి ఏకంగా రూ.1.78 కోట్లను చేజార్చుకుంది. ముంబైలోని బోరీవాలి ఈస్ట్‌కు చెందిన ఓ యువతికి నవంబర్ 19న ఒక ఫోన్ వచ్చింది. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం విచారణ సంస్థల నుంచి ఫోన్ చేస్తున్నామని దుండగులు ఆమె పేరు, అన్ని వివరాలు చెప్పారు. ప్రస్తుతం జైలులో ఉన్న జెట్ […]