Andhrabeats

సంక్రాంతి సినిమాల అదనపు షోలు

సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి తెలుగు సినిమాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రామ్‌చరణ్‌ ‘గేమ్ ఛేంజర్‌’  థియేటర్‌లో సందడి చేస్తుండగా, బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’ జనవరి 12న, వెంకటేశ్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’  జనవరి 14న విడుదల కానున్నాయి. ఈ క్రమంలో అదనపు షోలపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. హైకోర్టు తీర్పు ఆధారంగా ఈ మేరకు మెమో విడుదల చేసింది. ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘డాకు మహారాజ్‌’ సినిమా టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలకు సంబంధించి వివరణ […]

సినిమావాళ్లకు అంత దాసోహం ఎందుకు?

  తెలంగాణ ప్రభుత్వాన్ని చూసైనా ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ తీరు మార్చుకోవడంలేదు. గేమ్‌ చేంజర్, డాకూ మహరాజ్‌ సినిమా టికెట్ల ధరలు పెంచుకోడానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నటించిన గేమ్‌ చేంజర్, నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న డాకూ మహరాజ్‌ సినిమాలు సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలకు బెనిఫిట్‌ షోలు వేసుకోడానికి, టికెట్‌ రేట్లు పెంచుకోడానికి నిర్మాతలు అనుమతి కోరడం, తదనుగుణంగా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం […]