Andhrabeats

డెడ్ బాడీ పార్సిల్ కేసులో ట్విస్టులే ట్విస్టులు

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డెడ్ బాడీ పార్సిల్ కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆస్తి కోసమే ఈ వ్యవహారం అంతా చోటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో ప్రాథమికంగా తేలింది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న శ్రీధర్ వర్మ తన వదిన సాగి తులసి ఆస్తిని కాజేయాలనే యోచనతో ఈ పథకం రచించాడు. మొదట ఒక సామాజిక సేవా సంస్థ ద్వారా తులసి ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని అందిస్తున్నట్లు కథ నడిపించాడు. ఆదేక్రమంలో […]