Andhrabeats

డీప్‌ టెక్నాలజీ అంటే

ఏపీ ప్రభుత్వం డీప్‌ టెక్నాలజీకి సంబంధించి అమరావతిలో ఒక ఐకానిక్‌ బిల్డింగ్‌ కట్టించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై సమీక్ష నిర్వహించి ఇందుకు సంబంధించిన ప్రాజెక్టును చేపడతామని ప్రకటించారు. దీంతో అసలు డీప్‌ టెక్నాలజీ అంటే ఏమిటనే చర్చ జరుగుతోంది. డీప్‌ టెక్నాలజీ (DEEP TECHNOLOGY) అనేది ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పదం. ఇది ఒక అడ్వాన్సుడు టెక్నాలజీ. DEEP  ‘డేటా, ఎల్గోరిథమ్స్, ఎలక్ట్రానిక్స్, ప్రోగ్రామింగ్‌‘ అనే నాలుగు ముఖ్యమైన భాగాలు కలిసిన టెక్నాలజీ […]