Andhrabeats

ఢిల్లీలో ఆప్ ఓటమికి ప్రధాన కారణాలివే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయి అధికారాన్ని కోల్పోయింది. ఢిల్లీలో పదేళ్ల ఆప్ పాలనకు ఈ ఫలితాలతో బ్రేక్ పడింది. మొత్తం 70 సీట్లకు గాను 48 చోట్ల బీజేపీ విజయ దుందుభి మోగించింది. కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ 22 స్థానాలకి పరిమితమై చతికిలబడింది. ఈ ఎన్నికల్లో కేజీలు వాళ్ళు కూడా స్వయంగా ఓడిపోయారు. ఆప్ ముఖ్య నేతలు మనీష్ సిసోడియా, సిద్దేంద్ర జైన్ వంటి హేమాహేమీలు సైతం ఓటమిపాలయ్యారు. ముఖ్యమంత్రి అతిషి […]