8న ప్రధాని మోడీ విశాఖ పర్యటన
ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం వస్తున్నారు. ఇందుకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం రాత్రికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం లేని రీతిలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో […]