అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
అల్లు అర్జున్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్జున్ అరెస్టు తదనంతర పరిణామాల గురించి స్పందిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సమర్థించారు. ఆయన ఏమన్నారంటే.. “అల్లు అర్జున్ వ్యవహారం గోటితో పోయేదానికి గొడ్డలి వరకూ తెచ్చారు. రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్. వైసీపీ ప్రభుత్వంలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారు. పుష్ప టికెట్లు పెంచారు, బెన్ ఫిట్ షోకు అవకాశం ఇచ్చారు. రేవంత్‍కి […]