హరఖ్చంద్ సావ్లా: క్యాన్సర్ రోగులకు దేవుడు

ముంబైలోని పరేల్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ టాటా క్యాన్సర్ ఆసుపత్రి ముందు, ఒక 30 ఏళ్ల యువకుడు రోజూ నిలబడి జనాలను చూసేవాడు. క్యాన్సర్తో పోరాడుతున్న రోగుల ముఖాల్లో భయం, వారి బంధువుల నిస్సహాయత అతని మనసును కలచివేసేది. వారిలో చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేదవాళ్లే. ఎవరిని కలవాలో, ఏం చేయాలో కూడా వారికి తెలియని పరిస్థితి. మందులకు, మంచి నీటికి, తిండికి ఆహారానికి కూడా డబ్బులు లేని వారి బాధలు చూసి […]