Andhrabeats

‘ఎక్స్‌’ను అమ్మేసిన ఎలాన్‌ మస్క్‌

  ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ మరోసారి తన సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్‌)ను తన సొంత కృత్రిమ మేధస్సు (ఏఐ) సంస్థ ‘ఎక్స్‌ఏఐ’ (ఎక్స్‌ఏఊ)కి విక్రయించినట్లు ప్రకటించారు. ఈ ఒప్పందం పూర్తిగా షేర్ల రూపంలో జరిగిందని, దీని ద్వారా ‘ఎక్స్‌ఏఐ’ విలువ 80 బిలియన్‌ డాలర్లుగా, ‘ఎక్స్‌’ విలువ 33 బిలియన్‌ డాలర్లుగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన […]