బాలయ్య స్టైల్ రగడ– చిరు క్లాస్ కౌంటర్

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిపై, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టించాయి. బాలయ్య కెలికిన రచ్చకు చిరంజీవి లేఖ రూపంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో, ఈ ఇష్యూ సోషల్ మీడియా నుంచి సామాన్యుల చర్చల వరకూ వైరల్ అయ్యింది. అసెంబ్లీలో బాలయ్య ఫైర్: “ఎవడు గట్టిగా అడిగాడు?” శాసనసభలో శాంతిభద్రతల అంశంపై చర్చ జరుగుతుండగా, బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్, జగన్ […]
ధర్మస్థల రహస్యం : గుండెలవిసే నిజాలు

కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థలం, దశాబ్దాలుగా ఆధ్యాత్మిక శాంతి యొక్క చిహ్నంగా నిలిచింది. కానీ ఒక దళిత వ్యక్తి యొక్క ఒక ఆర్తనాదం ఈ పుణ్యక్షేత్రం యొక్క నీడలో దాగిన భయానక నిజాలను వెలుగులోకి తెచ్చింది. 1995 నుంచి 2014 వరకు ఆలయ పరిసరాల్లో పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన ఈ వ్యక్తి అపరాధ భావంతో కుమిలిపోతూ అధికారుల ముందుకు వచ్చాడు. “వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టాను, వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు” అని అతను వెల్లడించినప్పుడు, ఆ […]
ఐదు రకాల బస్సుల్లోనే ఉచితం

ఎన్నికల హామీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చని, ముఖ్యంగా తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయవచ్చని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఏడాది రోజుల తర్వాతే ఈ హామీని అమలు చేస్తున్నారు. 2025 ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ప్రారంభం కానుంది. ఐదు కేటగిరీలకే పరిమితంప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఈ ఉచిత […]