Andhrabeats

డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ 

డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఒక నకిలీ ఐపీఎస్ అధికారి ఉండడం కలకలం రేపుతోంది. పర్యటనలో అతను భద్రతా సిబ్బందితో ఫోటోలకూ ఫోజులిచ్చాడు. ఇటీవల మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో పవన్ పర్యటించారు. పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆయన వెన్నంటే ఉండి అతను కలియ తిరిగాడు. పర్యటన తర్వాత ఫోటోలు బయటకు రావడంతో విషయం బయటపడింది. నకిలీ ఆఫీసర్ అని తేలడంతో అతన్ని […]