దేశంలో నకిలీ యూనివర్సిటీలివే
![Fake Universites in India](https://www.andhrabeats.com/wp-content/uploads/2025/01/Fake-universites-India-2024-1024x576.jpg)
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) భారతదేశంలో చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయాల జాబితాను విడుదల చేసింది. ఇవి నకిలీ యూనివర్సిటీలను ఇవి జారీ చేసే డిగ్రీలు చెల్లవని తెలిపింది. ఈ సంస్థలు చట్టబద్ధమైన అనుమతులేకుండా డిగ్రీలు అందిస్తున్నట్లు పేర్కొంది. విద్యార్థులు యూనివర్సిటీల గురించి తెలుసుకునేందుకు యూజీసీ అధికారిక లేదా ప్రభుత్వ వెబ్సైట్లను చూడాలని సూచించింది. నకిలీ విశ్వవిద్యాలయాలు అంటే ఏమిటి? నకిలీ విశ్వవిద్యాలయాలు అనేవి చట్టబద్ధమైన నియంత్రణ సంస్థల గుర్తింపును పొందకుండా చట్టవిరుద్ధంగా డిగ్రీలు అందిస్తాయి. […]