ఇదీ సంక్రాంతి విశిష్టత

సంక్రాంతి పండుగ జరుపుకోవడమే గాకీ దాని గురించి చాలామందికి పెద్దగా తెలియదు. మూడురోజులు జరిగే ఈ పండుగ తెలుగువారికి అతి పెద్ద పండుగ. వారి సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక. పల్లెసీమల భోగభాగ్యాలు, పాడి, పంటలు, పిండి వంటలు, ఆట పాటలు.. ఒకటి కాదు. తెలుగు జాతిని ఒకటిగా కలిపి ఉంచే అతి పెద్ద మహాసంరంభం. భోగి, గొబ్బెమ్మలు, భోగిపళ్లు, మకర సంక్రాంతి, గంగిరెద్దులు, కనుమ వీటిన్నింటి గురించి వివరంగా.. భోగి : భోగి అంటే భోగం […]