Andhrabeats

అటవీ శాఖలో ఆరోపణలున్న అధికారికే అందలం!

forest officer

తీవ్ర ఆరోపణలు ఉన్న అధికారిని అటవీ దళాల అధిపతిగా నియమించేందుకు రంగం సిద్ధమవుతుండడం ఆ శాఖలో కలకలం రేపుతోంది. అటవీ శాఖలో పీసీసీఎఫ్‌ (ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌)గా పనిచేస్తున్న ఉత్తరాదికి చెందిన అధికారి కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నేతలను చేసుకుని చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం అటవీ దళాల అధిపతిగా (హెడ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఫోర్సెస్‌) ఉన్న ఏకే నాయక్‌ త్వరలో రిటైర్‌ అవుతుండడంతో ఆ స్థానంలో హెడ్‌ఓడీగా తానే వస్తున్నట్లు అందరికీ చెప్పుకుంటూ అటవీ […]