Andhrabeats

కేంద్ర కేబినెట్‌ ముందుకు జమిలి బిల్లు ?

జమిలి ఎన్నికలకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికలు జమిలిగానే జరపాలని ప్రధాని మోడీ కృతనిశ్చయంతో ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన ముసాయిదా బిల్లు రూపకల్పన కూడా పూర్తయిందంటున్నారు. కేంద్ర న్యాయ శాఖ బిల్లును సిద్ధం చేసినట్లు సమాచారం. బుధవారం నిర్వహించే కేంద్ర కేబినెట్‌ సమావేశం ముందుకు ఈ బిల్లు వస్తుందనే ప్రచారం జరుగుతోంది. లేదంటే వచ్చే బుధవారం కేబినెట్‌ సమావేశానికి ముందు సంబంధిత ముసాయిదా బిల్లు […]

అప్‌గ్రేడ్‌ అవనున్న పాన్‌ కార్డులు

పాన్‌ కార్డు విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పాన్‌ 2.0 ప్రాజెక్టుకి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇకపై క్యూఆర్‌ కోడ్‌తో పాన్‌ కార్డ్‌కు ఉచితంగా అప్‌గ్రేడ్‌ చేస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ, ఆదాయపు పన్ను శాఖ ప్రతిపాదించిన పాన్‌ 2.0 ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. రూ.1,435 కోట్ల అంచనా […]