Andhrabeats

ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి బంగారం ధరలు

gold rates

బంగారం ధరలు వాయువేగంతో పెరుగుతున్నాయి. చరిత్రలోనే ఎప్పుడూ లేని స్థాయికి ప్రస్తుతం బంగారం ధరలు పెరిగాయి. ఆల్‌టైమ్‌ గరిష్టానికి పెరిగిన ధరలు చూసి సామాన్యులు ఇక దాన్ని కొనలేమని నోరెళ్లబెట్టి చూస్తున్నారు. బంగారం ఎక్కువగా దాచుకున్నవారు మాత్రం ఆనందపడుతున్నారు. ఏప్రిల్ 21, 2025 నాటికి, ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధరలు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹98,350 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹90,150 18 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹73,760 ఈ ధరలు […]