సంతోషంగా ఉండాలనుకుంటున్నారా ఇలా చేయండి

కొన్ని మాటలు విన్నప్పుడు, కొన్ని ఘటనలు జరిగినప్పుడు మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. అలా సంతోషం కలగడానికి కారణం ఏమిటో తెలుసా? మన స్పందనకు తగినట్లు ఆ సంతోషాన్నిచ్చే హార్మోన్లు మన శరీరంలో విడుదలవుతాయి. ఆ హార్మోన్లు నాలుగు. అవి 1. ఎండార్ఫిన్లు 2. డోపమైన్ 3. సెరొటోనిన్ 4. ఆక్సిటోసిన్ ఈ హార్మోన్లని అర్థం చేసుకోవడం మనకి చాలా అవసరం. ఎందుకంటే మన సంతోషానికి ఇవే కారణం కాబట్టి. హార్మోన్ ఎండార్ఫిన్ మనం వ్యాయామం చేసినప్పుడు […]