కిడ్నీలు కాపాడుకోవాలంటే ఇలా చేయాలి
శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు (కిడ్నీలు) ఒకటి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి, వ్యర్థ పదార్థాలను తొలగించడానికి, శరీరంలోని ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్‌లు, యాసిడ్-బేస్ బ్యాలెన్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. ముఖ్యమైన విధులు నిర్వర్తించే కిడ్నీలను కాపాడుకోవడం చాలా అవసరం. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడే సింపుల్ గా, ఉదయాన్నే చేయాల్సిన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కెఫిన్ ఉదయాన్నే ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం మానుకోండి. అధిక కెఫిన్ మీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఇది మీ మూత్రపిండాలపై అదనపు […]
మెడిసిన్ స్ట్రిప్‌పై రెడ్ మార్క్ ఎందుకు ఉంటుంది?
ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే, ప్రతి ఒక్కరూ కొన్ని రకాల మెడిసిన్ వాడతారు. సమస్య పెద్దదైతే, డాక్టర్ సూచించిన మందులు వాడాల్సి ఉంటుంది. అయితే చాలామంది మెడిసిన్ రేపర్‌పై ఏం రాసి ఉందో చదవరు. నిజానికి మెడిసిన్ స్ట్రిప్స్ అన్నింటిపై కొన్ని సూచనలు రాసి ఉంటాయి. వాటిని బట్టి ఆ మెడిసిన్ ఎలా వాడాలో, ఎలా భద్రపరచాలో తెలుస్తుంది. కానీ చాలా రకాల మెడిసిన్ స్ట్రిప్స్‌పై ఎరుపు రంగు లైన్ ఉంటుంది. ఇది దేనికి సంకేతమని ఎప్పుడైనా […]