దేశంలో పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు- అప్రమత్తమైన కేంద్రం
దేశంలో HMPV కేసులు పెరుగుతున్నాయి. సోమవారానికి ఈ కేసులు 6కి చేరాయి. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్,పశ్చిమ బెంగాల్ లో HMPV కేసులు నమోదయ్యాయి. కర్ణాటక బెంగుళూరులో రెండు, తమిళనాడు చెన్నైలో రెండు, గుజరాత్ అహ్మదాబాద్ లో ఒకటి, పశ్చిమ బెంగాల్ కోల్ కతా ఒక కేసు నమోదైంది. కేసుల పెరుగుతుండడంతో భారత ప్రభుత్వం WHO తో సంప్రదింపులు జరుపుతోంది. ఈ కేసులు శరవేగంగా పెరిగిపోతుండడంతో చైనా అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ప్రకటించింది. HMPV లక్షణాలు దగ్గు, […]