Andhrabeats

బిచ్చగాళ్ల వీర్యం.. ఐవీఎఫ్ మాయాజాలం!

సంతానం కోసం వేయి కళ్ళతో ఆశగా ఎదురుచూస్తున్న దంపతుల మనోభావాలతో ఆడుకుంటూ మానవత్వానికే మాయ తెచ్చేలా ఐవీఎఫ్ పేరుతో డాక్టర్ నమ్రత చేసిన మోసాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. సికింద్రాబాద్ లో ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్‌ పేరుతో నడుస్తున్న ఈ క్లినిక్‌లో బయటికొచ్చిన నిజాలు సామాన్యుల్ని కూడా షాక్‌కు గురిచేస్తున్నాయి. వాస్తవానికి, ఐవీఎఫ్ పద్ధతి అనేది సంతానాన్ని కోల్పోయిన దంపతులకు భరోసా కలిగించాల్సిన ఆధునిక వైద్య సాంకేతికత. కానీ కానీ అందుకు విరుద్ధంగా నైతిక […]