సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబుపై స్పీకర్ అయ్యన్న కొడుకు ఫైర్
సీనియర్ ఐఏఎస్ అధికారి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుపై అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ ఎక్స్‌లో విరుచుకుపడ్డారు. ఆయన వైఎస్సార్సీపీ కోసం పని చేస్తున్నారని, జగన్ ప్రభుత్వంలో కీలక పోస్టులు నిర్వహించారని ఆరోపించారు. ఇటీవల పులివెందులకు చెందిన కంపెనీకి బిల్లులు క్లియర్ చేశారని విమర్శించారు. పదేపదే చెప్పినా ఆయన జగన్‌కు మద్ధతుగా ఉంటున్నారని పేర్కొన్నారు. గతంలో అనకాపల్లిలో డాక్టర్ సుధాకర్ మృతి చెందినప్పుడు దానిపై విచారణ చేయించడంలో […]