Andhrabeats

బిగ్ బ్యాంకింగ్, బిగ్ బ్యాలెన్స్: ICICIలో రూ.50 వేలు లేకుంటే నో ఎంట్రీ

ICICI బ్యాంక్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఆర్థిక వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొత్త సేవింగ్స్ ఖాతాలకు మెట్రో, పట్టణ బ్రాంచ్‌లలో నెలవారీ సగటు బ్యాలెన్స్ ₹50,000 ఉంచాలని బ్యాంక్ నిర్ణయించింది. సెమీ-అర్బన్ బ్రాంచ్‌లలో ఈ మొత్తం ₹25,000, గ్రామీణ బ్రాంచ్‌లలో ₹10,000గా నిర్ణయించారు. ఈ కొత్త నియమాలు 2025 ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తాయి, కానీ పాత ఖాతాదారులకు ఎలాంటి మార్పు లేదు. ఈ నిర్ణయం వెనుక బ్యాంక్ వ్యూహం ఏమిటి? […]