14 మందిని చంపి వీర మరణం : శోక సంద్రంలో జవాన్ మురళీ నాయక్ కుటుంబం

ఏపీకి చెందిన యువ ఆర్మీ జవాన్ ఎం మురళీ నాయక్ వీరోచితంగా పోరాడి వీర మరణం పొందాడు. నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ బలగాల కాల్పుల్లో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కార్మిక కుటుంబానికి చెందిన మురళీ నాయక్ వయసు 25 ఏళ్లు మాత్రమే.పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డం తాండ పంచాయతీ కళ్లితాండ గ్రామం. మురళీ మరణం విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. మురళీ తల్లిదండ్రులు ముదావత్ […]
భారత్ ధ్వంసం చేసిన 9 ఉగ్రస్థావరాలు ఇవే

అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న స్థావరాలపై టార్గెట్ చేసి భారత్ సైన్యం ధ్వంసం చేసింది. ఈ అపరేషన్ కి సింధూర్ అని పేరు పెట్టారు. ధ్వంసమైన ఉగ్ర శిబిరాలు.. 1. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్‌పూర్‌లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం 2. మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్ 3. సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్- రాజౌరీకి 35 […]
పాకిస్థాన్ కవ్వింపు : ఇండియా ధీటైన జవాబు

ఇండియా–పాకిస్థాన్ మధ్య నియంత్రణ రేఖ (LoC) వద్ద ఉద్రిక్తత మరోసారి తారాస్థాయికి చేరింది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా కృష్ణ ఘాటి సెక్టార్‌లో పాకిస్థాన్ సైన్యం మంగళవారం సరిహద్దును దాటి కాల్పులకు దిగడంతో భారత సైన్యం దీటుగా స్పందించింది. ఈ ఘటనలో ఒక మైన్ పేలుడు కూడా సంభవించినట్లు భారత సైనిక వర్గాలు తెలిపాయి. ఇదీ జరిగింది పాకిస్థాన్ సైన్యం తమ సరిహద్దు గీత దాటి భారత భూభాగంలోకి చొరబడి, రాత్రి సమయంలో అనవసర కాల్పులు జరిపినట్లు […]