Andhrabeats

రూ.399తో పది లక్షల బీమా

సంవత్సరానికి రూ. 399 ప్రీమియం చెల్లిస్తే రూ. 10 లక్షల బీమా సౌకర్యం పొందవచ్చు. పోస్టాఫీసులో ఇలాంటి అనేక చక్కటి పథకాలు రిస్క్‌ లేని బెనిఫిట్స్‌ ఇస్తాయి. ఇలాంటి పథకాలతో పాటు ఇన్సూరెన్స్‌ పాలసీలు కూడా తక్కువ ప్రీమియంకే మీరు పొందొచ్చు. అందరికీ ఉపయోగపడే అలాంటి ప్రమాద బీమా గురించి ఇక్కడ తెలుసుకుందాం. భారత ప్రభుత్వ తపాలా శాఖ (ఇండియా పోస్ట్‌) ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐ్క్కఆ) ద్వారా టాటా అఐఎ సహకారంతో ప్రమాద బీమా […]