Andhrabeats

ఇన్ఫోసిస్‌లో మరోసారి లేఆఫ్‌ల కలకలం

ఇన్ఫోసిస్ మరోసారి తన ఉద్యోగులను తొలగించడంతో ఐటీ రంగంలో ఆందోళన నెలకొంది. మైసూరు క్యాంపస్‌లో శిక్షణ పొందుతున్న 30-45 మంది ట్రైనీలను సంస్థ తాజాగా తొలగించినట్లు సమాచారం. ఈ ట్రైనీలు అంతర్గత మూల్యాంకన పరీక్షల్లో విఫలమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఫిబ్రవరిలోనూ ఇదే కారణంతో సుమారు 400 మంది ట్రైనీలను ఇన్ఫోసిస్ తొలగించిన సంగతి తెలిసిందే. తాజా లేఆఫ్‌లలో భాగంగా తొలగించబడిన ట్రైనీలకు ఇన్ఫోసిస్ ఒక ప్రత్యామ్నాయ కెరీర్ మార్గాన్ని అందిస్తోంది. ఈ ఉద్యోగులకు […]