Andhrabeats

పహల్గామ్ ఉగ్రదాడి: ఆశ్చర్యపరిచే నిజాలు

  జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో బైసరన్ వ్యాలీలో 2025 ఏప్రిల్‌లో జరిగిన ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ దాడి సాధారణ ఉగ్రవాద చర్యగా కనిపించడం లేదు. దేశాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో మత కల్లోలాలు పెంచే విధంగా ఉగ్రవాదులు వ్యవహరించారు. పర్యాటకుల్లో కేవలం హిందువులను మాత్రమే ఎంచుకుని, వారి పేర్లు తెలుసుకొని,  వారి ఐడి కార్డులను చూసి ఆ తర్వాతే కాల్చి చంపారు. ముస్లింలను మాత్రం వదిలివేశారు. దీన్నిబట్టి భారతదేశంలో మతకొల్లోలాలను సృష్టించడమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు […]