Andhrabeats

కూటమిలో సుడిగుండాలు తప్పవేమో!

ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు. అలాటిది కూటమి ఒరలో మూడు కత్తులు –చంద్రబాబు; అయన కొడుకు లోకేష్; కూటమి కూర్పులో సూత్రధారి అయిన పవన్ కళ్యాణ్. ఇలా అయితే కలహాల కాపురం కాక మరేమవుద్ది. కూటమి విజయ పరంపర కు తానే కారణం అని పవన్ భావన. అది నిజం కూడా కావొచ్చేమో! బాబు మరోసారి అధికార పీఠం ఎక్కడానికి బీజేపీ తో సంధి కుదరడం కీలకంగా మారింది. అలాటి కూటమి రధచక్రానికి పవన్ ఇరుసు […]

లోకేష్ డిప్యూటీ సీఎం.. టీడీపీ పవర్ గేమ్ మొదలుపెట్టిందా?

చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చేయాలని టీడీపీ నేతల డిమాండ్ల వెనుక రాజకీయ వ్యూహం ఉందా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. పవన్‌ కళ్యాణ్‌ స్థాయిని తగ్గించే క్రమంలోనే టీడీపీ వ్యూహాత్మకంగా ఈ డిమాండ్‌ను ముందుకు తీసుకువచ్చినట్లు జనసేన నేతలు భావిస్తున్నారు. అందుకే టీడీపీ కౌంటర్‌గా వారు పవన్‌ కళ్యాణ్‌ను సీఎం చేయాలని, ఆ తర్వాత కావాలంటే లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చేసుకోవచ్చనే వాదనను తెరపైకి తెచ్చారు. వైఎస్సార్‌ జిల్లా మైదుకూరులో జరిగిన ఎన్టీఆర్‌ […]