Andhrabeats

ఆధునిక వెర్షన్‌లో ‘కన్నప్ప’

తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో ఆసక్తికరమైన భారీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా కన్నప్ప సినిమా రూపొందుతోంది. ఈ పౌరాణిక ఫాంటసీ డ్రామా చిత్రాన్ని ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో, నటుడు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఆయన కొడుకు విష్ణు మంచు టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో భారతీయ సినిమాలోని పెద్ద నటులు నటిస్తున్నారు. ఏప్రిల్‌ 25న విడుదల కానున్న ఈ సినిమా అత్యున్నత నిర్మాణ విలువలు, స్టార్‌ పవర్, హిందూ పురాణాల్లో ఆసక్తికరమైన కథాంశంతో నిర్మించారు. కన్నప్ప కథ […]