కొడాలి నానికి సీరియస్ : ప్రత్యేక విమానంలో ముంబయి ఆస్పత్రికి తరలింపు

గుండెపోటు గురైన వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని (54)ని (శ్రీ వెంకటేశ్వరరావు) ఆరోగ్య పరిస్థితి పార్టీ వర్గాలు, అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను సోమవారం హైదరాబాద్‌లోని ఏఏజీ ఆస్పత్రి నుంచి ప్రత్యేక విమానంలో ముంబయికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగింది. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మార్చి 25వ తేదీన ఆయనకు గుండె సంబంధిత సమస్యలు […]
కొడాలి నానికి గుండెపోటు

ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన ఆరోగ్యంపై స్పష్టమైన సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరిక మార్చి 25, 2025న కొడాలి నానికి గుండెనొప్పి రావడంతో ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ఏఐజీ (ఆసియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ) ఆసుపత్రిలో చేర్చారు. ఈ […]